తమిళనాడు కొత్త గవర్నర్ గా కేంద్ర మంత్రి?

0 12

తమిళనాడు ముచ్చట్లు :

 

తమిళనాడు కొత్త గవర్నర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత గవర్నర్ భన్వరీలాల్ పురోహిత పదవీకాలం మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆయన పదవీ కాలం పొడిగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తిగా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త గవర్నర్ ఎంపికపై కసరత్తు మొదలైంది. ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో పాటు కేరళకు చెందిన సీనియర్ నేత ఓ రాజగోపాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Union Minister to be the new Governor of Tamil Nadu?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page