థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు

0 13

ఢిల్లీ ముచ్చట్లు :

 

కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. బిజెపి యేతర పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త కూటమి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా కూటమి ఏర్పాటు కానుంది.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Steps towards the Third Front

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page