దెందులూరు లో చేయూత చెక్కుల పంపిణీ

0 11

ఏలూరు  ముచ్చట్లు :
పశ్చిమ  గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యుడు కోటార్ అబ్బయ్య చౌదరి క్యాంప్ ఆఫీస్ లో వైయస్సార్ చేయూత పధకం కింద రెండవ  విడత ఆర్థికసాయాన్ని అందచేసారు. ఎమ్మెల్యే క్యాంప్  కార్యాలయం నుంచి లాంఛనంగా  మహిళలకు కు చెక్కులు అందజేశారు. శాసనసభ్యుడు  కోటార్ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వైయస్సార్ చేయూత అందుకున్న మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని జగనన్న ప్రభుత్వం లో మహిళలకు పెద్దపీట వేశారని జగనన్న మహిళా పక్షపాతి అని ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు పేలినా ఖచ్చితంగా నవరత్నాలు ఇచ్చిన టైం కు అందరు అందజేసి  వారి కుటుంబాలలో ఆనందం చూత్తుమని శాసనసభ్యు లు తెలియజేశారు కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిధులు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు సొసైటీ చైర్మన్ నాయకులు మహిళలు అధికారులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

- Advertisement -

Tags:Distribution of checks in Dendulur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page