పుంగనూరులో చత్రపతి శివాజి పేరున అన్నదానం

0 72

పుంగనూరు ముచ్చట్లు:

 

చత్రపతి శివాజి పదవి బాధ్యతలు చేపట్టిన దినాన్ని పురష్కరించుకుని హిందూజాగరణ సమితి మున్సిపల్‌ కార్మికులకు అన్నదానం చేశారు. మంగళవారం సమితి అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కలసి అన్నదానం చేశారు. త్రిమూర్తిరెడ్డి మాట్లాడుతూ హిందూవుల ఆశజ్యోతి చత్రపతి శివాజిని స్మరిస్తూ ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. కరోనా నియంత్రణలో ఆహర్నిశలు పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మంజునాథ్‌, హరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, కార్మికులు పాల్గొన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Annadanam in the name of Chatrapati Shivaji in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page