పుంగనూరు నుంచి బెంగళూరుకు ఆర్టీసి బస్సు

0 1,597

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఆర్టీసి డిపో నుంచి ప్రతిరోజు ఉదయం 4:45 గంటలకు బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్‌ సుధాకరయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆర్టీసి బస్సు 6 గంటలకు బెంగళూరు చేరి 8:30 గంటలకు తిరిగి బయలుదేరి, 10 గంటలకు ఇక్కడికి చేరుతుందన్నారు. అలాగే 11:30 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: RTC bus from Punganur to Bangalore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page