బత్తులవారిగూడెంలో ఉద్రిక్తత

0 11

నూజివీడు    ముచ్చట్లు :
గ్రామాల్లో అధికారపార్టీ పధకాల ప్రారంభోత్సవాల్లో టిడిపి సర్పంచ్ లకు  చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామ టిడిపి సర్పంచ్ ముసునూరి.లక్ష్మి కాంతమ్మను  వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో వైఎస్ఆర్ జలకళ పధకం క్రింద నెలకోల్పిన బోరు ప్రారంభం ఏర్పాటుకు  ఇరుపార్టీల నాయకులు హజరయ్యారు. ప్రారంభానికి ముందు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి బోరుకు కొబ్బరికాయ కొట్టాలని టిడిపి సర్పంచ్ ను వైసీపీ గ్రామ పెద్దలు డిమాండ్ చేసారు. ఇది కాస్తావివాదస్పదమయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇరుపార్టీల మధ్య  తోపులాట, ఘర్షణ వాతావరణం నెకొంది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  దాంతో  పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసారు. .

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

- Advertisement -

Tags:Tension in the battering ram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page