భార్యను హతమార్చిన భర్త

0 4

భువనగిరి  ముచ్చట్లు :
భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన  భువనగిరి మండలం పచ్చర్లబోడ్డుతండా గ్రామంలో సోమవారం అర్థరాత్రి జరిగింది. మండలంలోని పచ్చర్లబోడ్డుతండా లో పానుగోతు లచ్చు, సునిత( 35) దంపతులు నివసిస్తున్నారు. ఐతే సోమవారం రాత్రి తాగి వచ్చిన భర్త లచ్చు తన భార్య సునిత( 35)ను గొడలితో మెడపై దాడిచేసి, కొన ఊపిరి తో ఉండగా చివరికి రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న భువనగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికీ ముగ్గురు కుమారులు ఉన్నారు, దింతో గ్రామం ఒక్క సారి ఉలిక్కిపడింది.  సంఘటన స్థలానికి తండోపతండాలుగా జనాలు వచ్చారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -

Tags:The husband who killed his wife

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page