భూ ఆక్రమణలను అరికట్టండి బిజెపి

0 5

డోన్  ముచ్చట్లు :
భూ ఆక్రమణల ను అరికట్టండి అని డోన్ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు, స్థానిక
మండలంలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలను మరియు దేవాలయ భూములను కొందరు భూ భాకాసురులు అక్రమణలకు పాల్పడుతున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే మహారాజు అధ్యక్షతన డిప్యుటీ తహసీల్దార్ వారికీ మెమోరాండం సమర్పించారు, ఈ సందర్బంగా బిజెపి జిల్లా నాయకులు హేమసుందర్ రెడ్డి  మాట్లాడుతూ మండలంలోని పెద్ద మల్కాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 99 మరియు 108 ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం జరుగుతుందని దానిని వెంటనే నిలుపుదల చేయాలనీ అదేవిదంగా పట్టణ సమీపంలోని దేవాదాయ భూములను సైతం అక్రమణకు గురవుతున్నాయని వాటిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు ఆరోపించారు, ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య, గ్రామస్థులు ఈశ్వర్ రెడ్డి, చెన్నకేశవ, మల్లికార్జున, రామకృష్ణ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -

Tags:BJP to stop land grabs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page