మద్యం మత్తులో కరెంట్ తీగల మీద పడ్డాడు

0 20

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

 

శ్రీకాళహస్తి గుడి సమీపంలో ఒక వ్యక్తి పీకల దాకా తాగాడు. అడుగు ఎక్కడ పడుతుంది అని తెలియనంత కిక్కులో ఉన్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి తాను ఉంటున్న భవనం మొదటి అంతస్తు నుండి ట్రాన్స్ ఫారం మీద పడ్డాడు. ట్రాన్స్ ఫారం ట్రిప్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Intoxicated, he fell on the power lines

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page