విడతలవారీగా బడులు

0 19

హైదరాబాద్ ముచ్చట్లు :

 

విడతల వారీగా బడులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్దతిలో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు ఇష్టమైన పద్దతిలో పాఠాలు వినవచ్చు. జూలై 1 నుంచి 8, 9, 10 తరగతులను ప్రారంభించనున్నారు. 20 నుంచి 6, 7 తరగతులను, ఆగస్ట్ 16 నుంచి 3, 4, 5 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను తయారు చేస్తున్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Installments

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page