వైస్సార్ చేయూత చెక్కులు పంపిణి చేసిన మద్దిశెట్టి

0 30

దర్శి ముచ్చట్లు :
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మంగళవారం తాళ్లూరు లో వైస్సార్ చేయూత కార్యక్రమం లో 9670మంది లబ్ధిదారులు కు 18,13,12,500 చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడు తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కార్యక్రమం ఎంతో మంది మహిళలు కు ఉపయోగ పడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొనవలిసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

- Advertisement -

Tags:Maddishetti who distributed checks made by the Viceroy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page