శారీరక సంబంధం పెట్టుకోక పోతే నగ్న చిత్రాలు నెట్లో పెడతానని బెదిరింపులు

0 49

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తనతో శారీరక సంబంధం పెట్టుకోక పోతే నగ్న చిత్రాలను నెట్లో పెడతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవరెడ్డి నగర్ కు చెందిన ఒక మహిళకు ఇన్ స్టా గ్రాంలో ఒక మెసేజ్ వచ్చింది. క్రేజీ చాట్ చేయాలనేది దాని సారాంశం. ఆమె తిరస్కరించి ఆ ఖాతాను బ్లాక్ చేశారు. మరో ఖాతా నుంచి ఆమెకు చెందిన మార్ఫింగ్ ఫోటోలతో పాటు ఒక నటి చిత్రం వచ్చింది. నీ కూతురు చిత్రాన్ని ఆ నటి చిత్రంతో ఎడిట్ చేయాలని ఉందని మెసేజ్ పెట్టాడు. ఆ ఖాతాను కూడా ఆమె బ్లాక్ చేసింది. మరో ఖాతా నుంచి ఆమె కూతురు మార్ఫింగ్ ఫోటోలు పంపించాడు. తనను తిరస్కరిస్తే ఆ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Threats to post nude pictures on the net if you do not have physical contact

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page