సెన్సెక్స్ ఆల్ టైం రికార్డ్

0 19

ముంబై ముచ్చట్లు :

 

 

దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 53 వేల పాయింట్లు దాటి ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. సెన్సెక్స్ 53 వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి. నిఫ్టీ 16 వేల మార్కుకు చేరువలో ఉంది. ఈరోజు ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 428.65 పాయింట్లు ఎగబాకి ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. ఇక నిఫ్టీ 50 పాయింట్లతో 15,880 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Sensex all time record

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page