స్వర్గ యాత్ర రథం అందజేత

0 7

కామారెడ్డి  ముచ్చట్లు :

బాన్స్వాడ పట్టణంలోని అని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో మంగళవారం పట్టణానికి చెందిన కంకణాల అరవింద్ గుప్తా తన తల్లి కీ. శే. కంకణాల జయమ్మ కాశీనాథ్ గుప్త ల జ్ఞాపకార్థం. పదిహేను లక్షల రూపాయల విలువ గల స్వర్గ యాత్ర రథమును అయ్యప్ప సేవా సమితి తరపున బాన్సువాడ పట్టణ ప్రజల కోసం అందజేశారు. ఈ వాహనాము సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ అరవింద్ గుప్తా కు భగవంతుని ఆశీర్వాదమ్ ఎల్లప్పుడూ ఉండాలని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Swarga yatra chariot donation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page