అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

0 9

కర్నూలు ముచ్చట్లు :

 

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. కర్నూలు వన్ టౌన్ పరిధిలోని కృష్ణ రెడ్డి (42) వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపారం కోసం కొందరి వద్ద అప్పులు చేశాడు. లాక్ డౌన్ రావడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చింది. రుణదాతల నుంచి ఒత్తిడి రావడంతో భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Family commits suicide due to debt

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page