ఈ నెల 28 న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో డి ఆర్ సి సమావేశం

0 23

-హాజరుకానున్న జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

 

కర్నూలుముచ్చట్లు :

- Advertisement -

ఈ నెల 28వ తేదీన కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం పదిన్నర గంటలకు డి ఆర్ సి మీటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కోవిడ్ 19 మేనేజ్మెంట్, హౌసింగ్ ( జగనన్న కాలనీలు, హౌస్ సైట్స్, ఎం ఐ జి ప్లాట్ డెవలప్మెంట్ అంశాలపై సమీక్ష జరుగుతుందని, సమీక్ష సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: DRC meeting at Kurnool Collectorate Sunayana Auditorium on 28th of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page