నందికొట్కూరు లో కార్డన్ సెర్చ్

0 14

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొల్లబాపురం గ్రామంలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు నందికొట్కూరు సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. 400 లీటర్ల సారా ఊట బెల్లం ను ధ్వంసం చేశారు. సారా తయారుచేసినా, విక్రయాలు జరిపినా చట్ట ప్రకారం చర్యలు తీసు కుంటమని హెచ్చరించారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Cordon search in Nandikotkur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page