పండ్లు అమ్మిన సీనియర్ నటుడు

0 51

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సీనియర్ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ వ్యాపారి అవతారం ఎత్తాడు. పండ్లు అమ్మి మూడు వేల రూపాయల ఆదాయం పొందాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నరేష్ తన వ్యవసాయ క్షేత్రంలో కొన్ని పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. ఈసారి పండిన మామిడి, నేరేడు పండ్లను తన స్టూడియోలో పని చేస్తున్న సిబ్బందికి అతి తక్కువ ధరకు విక్రయించారు. తద్వారా 3,600 సంపాదించాను అని, ఇది చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Senior actor selling fruits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page