పలు రైళ్లు రద్దు

0 23

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

విజయవాడ విశాఖపట్నం మధ్య జరుగుతున్న పనులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎనిమిది రైళ్ళను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో 4 రైళ్లు నాలుగు రోజులపాటు, మరి కొన్ని ఆరు నుంచి ఎనిమిది రోజులు అందుబాటులో ఉండవని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి సహకరించాల్సిందిగా అధికారులు కోరారు. రద్దయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Several trains were canceled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page