మృతిచెందిన ఈఓ కుటుంబాన్ని ఆదుకున్న ఈవోలు

0 33

-లక్షా 18 వేలు ఆర్థికసహయం అందించారు

నంద్యాల ముచ్చట్లు :

 

- Advertisement -

జిల్లాలోని దేవాలయాల్లో దేవుడి సన్నిధిలో కొన్నేళ్లుగా దేవాదాయశాఖ అధికారిగా వి.బు డ్డన్న విధులు నిర్వహించారు.ఆయన పనిచేసిన అన్ని దేవాలయాల్లో దేవాలయం అభివృద్ధికి పట్టుబడ్డారు.దైవసన్నిధిలో ఎన్నో సేవలు చేసిన ఆయనపై దేవుడు కనుకరించకపోవడం బాధాకరం.కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందడం బాధాకరం.జిల్లాలోని పలుదేవాలయాల్లో విధులు నిర్వహించి మచ్చలేని అధికారిగా గుర్తింపు పొందారు.పెద్ద,చిన్నా అనే భేదం లేకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవారు.ఇతరవ్యాపకాలు లేకపోవడం జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు.ఈ నేపథ్యంలోనే జిల్లాలోని దేవాదాయశాఖ అధికారులు దాదాపు 20 మంది కలిసి ఏకంగా 1లక్షా 18 వేల రూపాయలు ఆయన భార్యకు అందజేశారు.తోటి   అధికారి,స్నేహం అంటే ఇదేరా అని నిరూపించారు దేవాదాయశాఖ అధికారులు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags; Evolu who supported the family of the deceased Eo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page