హాట్ హాట్ గా జివీఎంసీ సమావేశం

0 7

విశాఖపట్నం ముచ్చట్లు :

 

మహా విశాఖ నగర పాలక సంస్థ రెండో పాలక వర్గ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనల అనుగుణంగా కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెం టరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ అజెండాను అధికారులు రూపొం దించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించ కుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్టుకొని సమావేశంలో గందరగోళం సృష్టిం చారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.పన్ను పెంపుపై పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: GVMC meeting as hot as hot

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page