అన్నదాతను తాకిన పెట్రో సెగ

0 18

అమరావతి ముచ్చట్లు :

 

ఇంధన మంటల సెగ పంటలను తాకుతోంది. మూడేళ్ల లో ఏకంగా పెట్రోల్ ధర 33 శాతం, డీజిల్ ధర 50 శాతం పెరిగింది. ఫలితంగా పెట్టుబడి ఖర్చు ఎకరాకు మూడు వేలు పెరిగింది. ఇంధన రేట్లకు అనుగుణంగా వాహనదారులు ధరలను పెంచుతూ పోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.51 కోట్ల ఎకరాలు. ఈ మేరకు 6,800 కోట్లు భారం పడింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Petro Sega touching Annadatta

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page