ఐటీ కేంద్రంగా విశాఖ

0 7

తాడేపల్లి ముచ్చట్లు :

 

 

ఐటీ ఉద్యోగాలకు విశాఖపట్నం కేంద్రంగా మారబోతోంది అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడే ఐటీ కంపెనీలకు ఏటా ప్రోత్సాహకాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నూతన ఐటీ విధానంపై బుధవారం ఆయన అధికారులతో చర్చించారు. పిల్లలకు ఉద్యోగ కల్పనే ఐటీ నూతన విధానం ధ్యేయం కావాలన్నారు. అత్యున్నత నైపుణ్యాలను కల్పించే కంపెనీలకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. వారు శిక్షణ ఇవ్వటమే కాక ఒక సంవత్సరం పిల్లలకు ఉద్యోగం కూడా కల్పించాలని సూచించారు. తద్వారా పిల్లలకు స్థిరమైన ఆదాయం ఉంటుందని సూచించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Visakhapatnam as an IT hub

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page