కరోనా నిర్మూలన కోసం శివయ్యకు ప్రత్యేక అభిషేకం

0 17

కుప్పం ముచ్చట్లు :

 

కరోనా నుంచి సమాజానికి విముక్తి కల్పించాలని కోరుతూ కుప్పం పట్టణంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. విపత్కర పరిస్థితుల నుండి ప్రజలు బయటపడాలని 508 లీటర్ల పాలతో అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Special anointing for Shivayya for corona eradication

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page