చెవి, మర్మాంగాన్ని కోసి 100 కు డయల్ చేశాడు

0 41

కొత్తగూడెం ముచ్చట్లు :

 

 

తనను దూషించా డ నే కోపంతో చెవి, మర్మాంగాన్ని కోసి 100 కు డయల్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ తోపుడు బండి పై చిల్లర సామాను అమ్ముకునేందుకు కొత్తగూడెం కు వచ్చారు. స్థానికంగా శిథిలావస్థకు చేరిన ఒక భవనంలో ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న కూలీ హుస్సేన్ పాషా మద్యం మత్తులో కార్తీక్ ను దుషించాడు. కోపోద్రిక్తుడైన కార్తీక్ అతని చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసి 100 కు డయల్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకొని చావుబతుకుల మధ్య ఉన్న హుస్సేన్ పాషాను ఆస్పత్రికి తరలించి, కార్తీక్ ను అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: He cut off the ear and the mystery and dialed 100

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page