నీలం సాహ్నికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ఉపసంహరణ

0 23

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టు లో దాఖలైన పిటిషన్ ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నట్లు కోర్ట్ ప్రకటించింది. వారం రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామక ఉత్తర్వులు రద్దు చేయాలంటూ విజయవాడకి చెందిన రామకృష్ణ పిటిషన్ వేసిన విషయం విదితమే. పూర్తి వివరాలు లేవని న్యాయమూర్తి చీవాట్లు పెట్టడంతో పిటిషనర్ తరపు న్యాయవాది దాన్ని ఉపసంహరించుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Withdrawal of petition filed against Neelam Sahni

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page