ప్రభుత్వ గిరిజన యూనివర్సిటీ స్థల పరిశిలన చేసిన

0 4

-సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రావు ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి

విశాఖపట్నం ముచ్చట్లు:

 

- Advertisement -

అరకులోయ మండలంలోని కొత్తబల్లుగుడ సమీపంలో ప్రభుత్వ గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన చేసిన సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రావు ఆర్డీవో లక్ష్మీ శివ జ్యోతి ప్రభుత్వం కు సంబందించిన భూమి పాత బల్లుగుడ గ్రామ పైన గిరిజన యూనివర్సిటీ కి 97 ఎక్కరాలు ప్రభుత్వ స్థలం పరిశీలించారు అందులో కొంత వరకు పాత బల్లుగుడ గిరిజనులు పొడు భూములుగా సాగుసేస్తున్నారు అప్పటిలో వీరికి తహసీల్దార్ కార్యాలయం అధికారులు ఆర్ ఓ.ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు చేసిందని తహసీల్దార్ శ్యాంప్రసాద్ అన్నారు యూనివర్సిటీ స్థల పరిశీలన అనంతరం బొండం పంచాయతీ మజ్జివలస గ్రామ సమీపం లో ఏకలవ్య మోడల్ పాఠశాల స్థల పరిశీలించారు ముందుగా బల్లుగుడ రైతులతో  మాట్లాడారు రైతుభరోసా పధకం అందుతుంద లేదా  అని ఆడిగి తేలుసుకున్నారు కొంతమంది రైతులు రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడలేదని చెప్పారు సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి రైతు భరోసా అందేవిదంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్.ఐ మోహనరావు విఆర్వో సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Government Tribal University site survey done

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page