బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికకు ప్రత్యేకాధికారి నియామకం

0 3

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు. ఆ మేరకు
దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. పీఠాధిపతి నియమాకాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు మంత్రి సూచించారు.పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Appointment of a special officer for the selection of the dean of the Brahmangari Math

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page