రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కు ప్రోత్సాహం

0 11

-నూజివీడు మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
-వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య

 

నూజివీడు ముచ్చట్లు:

 

- Advertisement -

రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు స్థానిక గవర్నమెంట్ పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పూల మాల కొండయ్య వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా  పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పరిశ్రమలకు రైతులకు అందించడం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు అన్నారు రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి రైతు పండించే పంట అధిక ఆదాయం లభిస్తుందని ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితులు ఉన్నాయన్నారు రాష్ట్రంలో మామిడి అరటిటమో టామిర్చి కొబ్బరి తదితర పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ఆదాయం సాధించవచ్చని అన్నారు.

 

 

రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా నుండి వారు పండించిన పంటకు మెరుగైన ధర అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నా రు రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రైతులకు అవసరమైన అన్ని అంశాలలో అందించేందుకు 10700 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని వీటితోపాటు పొలంబడి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందన్నారు రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలు వద్ద రెండు వేల గొడవలు నిర్వహించడం జరుగుతుందన్నారు రైతులు తమ ఉత్పత్తులను ప్రాథమికంగా స్టొరీ ప్రాసెసింగ్ గ్రేడింగ్ చేసుకోవచ్చన్నారు తమ ఉత్పత్తులకు రెండవ దశలో పూర్తి స్థాయి ప్రాసెసింగ్ చేసేందుకు ఈ సామర్థ్యం కలిగిన ప్రాసెసింగ్ పరిశ్రమలు కావాల్సి ఉందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మోహన్రావు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ నూజివీడు వ్యవసాయ అధికారి చాముండేశ్వరి పాప్కార్న్ ప్రాసెసింగ్ సీఈఓ వై గంగాధర్ బాబు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Encouragement for food processing industries in the state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page