రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

0 5

-అందోళనకు దిగిన గ్రామస్థులు

 

రాజమండ్రి ముచ్చట్లు:

 

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో  రోడ్డు ప్రమాదం, జరిగింది. ఘటన లో  ద్విచక్ర వాహనంపై  వెళ్తున్న కుక్కల శ్రీను (37)  అనే వ్యక్తి మృతి చెందాడు.  మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా, ఓదాల గుంట కు చెందినట్టుగా గుర్తించారు. ఆయిల్ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే గత రాత్రి ఒక వ్యక్తి ప్రాణం  కోల్పోయాడని,  తక్షణమే ప్రమాదానికి కారణం అయిన  రహదారికి  మరమత్తులు చేపట్టాలి. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Man killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page