అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

0 40

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లా పెడ్డవడుగురు మండలం మిడతురు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. అశోక్, రవితేజ, ధనుంజయ్ మృతి చెందారు. వీరు హైదరాబాద్ నుంచి హిందూపురం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Ghora road accident in Anantapur district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page