ఆధారాలు దొరక్కుండా ఆరు హత్యలు

0 48

విజయవాడ ముచ్చట్లు :

 

డబ్బు కోసం యువకులు అడ్డదారి తొక్కారు. నరహంతకులుగా మారి దండు పాళ్యెం ముఠా తరహాలో దోపిడీలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వృద్దులనే లక్ష్యంగా చేసుకుంటారు. పగలు కూరగాయలు అమ్ముతూ రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి పూట వచ్చి దుప్పటి వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తారు. డబ్బు, నగలు తీసుకొని దర్జాగా వెళ్ళిపోతారు. ఆధారాలు దొరక్కుండా చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియోల ఆధారంగా బెజవాడ పోలీసులు వారిని పట్టుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Six murders without evidence

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page