ఇకపై సుధీర్ ను ఆ పేరుతో పిలుస్తా : రష్మి

0 45

హైదరాబాద్ ముచ్చట్లు:

ఇకపై సుడిగాలి సుధీర్ ను సుట్టి అని పిలుస్తాను అని యాంకర్ రష్మి అన్నారు. ప్రదీప్ యాంకర్ గా సుధీర్, రష్మి టీమ్ లీడర్లు గా ఢీ 13 కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం విదితమే. దీనికి సంబంధించి ఈ నెల 30 న ప్రసారం కానున్న కార్యక్రమ ప్రోమో విడుదల చేశారు. ఇందులో రష్మి సుధీర్ ను కొత్త పేరుతో పిలవడం ఆకట్టుకుంది. ఇకపై అలాగే పీలవనున్నట్లు ముద్దుముద్దుగా చెప్పింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Sudhir is no longer called by that name: Rashmi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page