ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

0 13

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ఆగస్ట్ 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో ప్రకటించిన తేదీలను సవరించినట్లు తెలిపారు. జూన్ 30 వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు అని తెలిపారు. 5వేలు లేట్ ఫేస్ తో జూలై 7 వరకు, 10 వేలతో 14 వరకు, 15 వేలతో 22 వరకు, 20 వేల తో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Release of AP Amset Notification

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page