కర్నూలు జిల్లా ఎదురు గ్రామంలో ఉద్రిక్తత

0 34

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు మండలం ఎదురు గ్రామంలో దేవాలయ భూములను సంబంధిత అధికారులు వేలం వేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నరసింహులు పురుగుల మందు తాగి అక్కడే కుప్పకూలిపోయారు. పోలీసులు తమ వాహనంలో అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, భూములను వేలం వేసే విషయాన్ని ఎందుకు తెలపలేదని ఆవేదనతో ఆయన ఈ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో వేలం అర్ధాంతరంగా ఆగిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Tension in the village opposite Kurnool district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page