జియో నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

0 27

ముంబై ముచ్చట్లు :

 

టెలికాం దిగ్గజం జియో మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలోనే అత్యంత చౌ కైన జియో ఫోన్ నెక్స్ట్ ను ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 10 వ తేదీ గణేష్ చతుర్థి రోజున ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The cheapest smartphone from Geo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page