జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ జడ్జి తీర్పుపై స్టే

0 25

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో ఇలాంటి తీర్పు సరికాదని అభిప్రాయపడింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జూలై 27 వ తేదీన జరుపుతామని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌంటింగ్ నిర్వహించారని ఆదేశించింది.
ఇదిలాఉండగా సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: ZPTC, stay on single judge verdict on MPTC elections

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page