తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నమోదు : మంత్రి ఆళ్ళ నాని

0 47

తిరుపతి ముచ్చట్లు :

 

ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా సరికొత్త వేరియంట్ డెల్టా ప్లస్ కేసు తిరుపతిలో నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు. మన రాష్ట్రంలో నమోదైన తొలి కేసు ఇదేనని వెల్లడించారు. ఆ మేరకు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కేసులు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Delta Plus case registered in Tirupati: Minister Alla Nani

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page