బోయకొండలో భక్తిశ్రధ్దలతో అమ్మవారికి అభిషేకపూజలు

0 35

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కోరిన కోర్కెలు తీర్చుతున్న బోయకొండ అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఈఓ చంద్రమౌళి , ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ ల ఆధ్వర్యంలో ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయరీతిలో అర్చనలు,అభిషేక పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేకంగా ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Anointing of the Goddess with devotion at Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page