సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు మృతి:ఐఎంఏ

0 15

న్యూఢిల్లీ   ముచ్చట్లు:
కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. బీహార్‌లో 115 మంది, ఢిల్లీలో 109 మంది వైద్యులు కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమబెంగాల్‌లో 62 మంది, తమిళనాడులో 50 మంది, రాజస్థాన్‌లో 44 మంది డాక్టర్లు చనిపోయారు. కోవిడ్ మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా 753 మంది డాక్టర్లు మృత్యువాతపడ్డారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:776 doctors killed in second wave in India: IMA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page