అర్హులందరికీ సంక్షేమ పథకాల్లో లబ్దిచేకూరుస్తాం

0 57

– చౌడేపల్లె ఎంపీడీఓ గా శంకరయ్య
– నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ లబ్ది చేకూరేలా విధులు నిర్వహిస్తామని ఎంపీడీఓ ఎం.శంకరయ్య తెలిపారు. శనివారం ఆయన చౌడేపల్లె ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈయన సదుం మండలం నుంచి చౌడేపల్లెకు బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వెంకటరత్నం బదిలీపై రామకుప్పంకు వెళ్ళారు. ఈ సంధర్భంగా శంకరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నపథకాలను పారదర్శంగా అర్హులకు అందేలా పనిచేస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సచివాల వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రజలకు సేవలను సకాలంలో అందించి గ్రామాల అభివృద్దికి కృషిచేస్తామన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు నవరత్నాలపై అవ గాహన కల్పించి గ్రామాలతోపాటు మండలాభివృద్దికోసం అహర్నిషలు కృషిచేస్తానని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: We benefit all eligible people in welfare schemes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page