కర్ణాటకలో భారీగా డ్రగ్స్ పట్టివేత

0 24

బెంగళూరు ముచ్చట్లు :

 

కర్ణాటక రాష్ట్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బీదర్ లో 91 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని బీఎన్ రెడ్డి ఇంట్లో 63లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Heavy drug seizure in Karnataka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page