కష్టకాలంలోను ఆగని సంక్షేమం.. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0 3

జగిత్యాలముచ్చట్లు :

 

 

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అతలాకుతులం చేసి దేశ ఆర్దిక వ్యవస్దను తీవ్రంగా దెబ్బతీసినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ఆగకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని సైతం ఆపలేదని అన్నారు. నాడు సీఎం సహాయనిధి అందని ద్రాక్షగానే మిగిలిందని, నేడు ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 43 మంది లబ్దిదారులకు రూ. 20 లక్షల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, కౌన్సిలర్లు, పట్టణ పార్టీ కార్యవర్గ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Unstoppable welfare in difficult times ..
MLA Dr. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page