గాంధీ భవన్లో దళిత ద్రోహం దీక్ష

0 18

తెలంగాణ ముచ్చట్లు :

 

 

హైదరాబాద్లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు దళిత ద్రోహం దీక్ష చేస్తున్నారు. పార్టీకి చెందిన దళిత నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సంపత్ తదితర నాయకులు పాల్గొన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయం పై వారు నిలదీస్తున్నారు. దళితుల మృతిపై కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కెసిఆర్ మాట తప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Initiation of Dalit betrayal in Gandhi Bhavan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page