ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు

0 17

మైలవరంముచ్చట్లు:

 

కృష్ణా జిల్లా మైలవరం  మండలంలోని పుల్లూరు శివారు ప్రాంతంలో ఆగివున్న ట్రాక్టర్ ను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.  చంద్ర గూడెం కు చెందిన దేవరకొండ కొండా కు చెందిన ట్రాక్టర్ ఆయిల్ అయిపోవడంతో ప్రక్కకు నిలుపు దల చేసారు. ఈ క్రమంలో మైలవరం నుండి తిరువూరు వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్ వెనుకనుండి డి కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. పక్కన ఉన్న డౌన్ లోకి పల్టీ కొట్టింది.  ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The bus hit the tractor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page