నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం జగన్ కసరత్తు

0 20

అమరావతి ముచ్చట్లు :

 

 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు కార్పొరేషన్ చైర్మన్లు, టీటీడీ, శ్రీశైలం ఆలయాల పాలక మండళ్లు ఏర్పాటు పై సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూస్తున్నారు. త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:CM Jagan exercise on replacement of nominated posts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page