పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే

0 35

జగిత్యాల ముచ్చట్లు :

రాయికల్ మండల అల్లిపూర్ గ్రామానికి చెందిన  పశువుల హర్షవర్ధన్ (15) శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదంలో గాయపడి మరణించగా, రాయికల్ పట్టణానికి చెందిన హాబీబ్ ఖాన్ ప్రమాదంలో మరణించగా  జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈసందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాడసానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఫ్యాక్స్ చైర్మన్ రాజలింగం టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అనుమల్ల మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:MLA who has consulted many

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page