పుంగనూరులో రూ.2 లక్షలు మధ్యం, ఇద్దరు వ్యక్తులు అరెస్ట్-సీఐ గంగిరెడ్డి

0 298

పుంగనూరు ముచ్చట్లు:

 

కర్నాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 27 బాక్సుల మధ్యం బాటిళ్లను , ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ గంగిరెడ్డి తెలిపారు. శనివారం రామసముద్రం మండలం వై.కురప్పల్లెకు చెందిన శ్రీనివాసులు, ఆంజప్ప లు రెండు ద్విచక్రవాహనాలలో మధ్యం బాక్సులను తీసుకొస్తుండగా సరిహద్దు చెక్‌పోస్టులో వలపన్ని పట్టుకున్నామన్నారు. వీటి విలువ రూ.2 లక్షలుగా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags; Two persons were arrested in Punganur between Rs 2 lakh and CI Gangireddy

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page