బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై మరో ట్విస్ట్

0 15

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి ని పీఠాధిపతి గా ఎంపిక చేయడానికి రెండో భార్య మారుతి మహాలక్ష్మి ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో ఆమె చర్చించినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. పెద్ద భార్య కుమారులు ఈ విషయమై ఎమ్మెల్యే తో చర్చించారని ఆమె ఆరోపించారు. తమకు కచ్చితమైన హామీ ఇస్తే గానీ ఇందుకు అంగీకరించేది లేదని మారుతి మహాలక్ష్మి తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Another twist on the selection of the dean of the Brahmangari Math

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page