రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కు గాయాలు

0 26

నెల్లూరు ముచ్చట్లు :

 

 

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవాను లారీ ఢీకొంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మహేష్ ను నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Mahesh injured in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page